Breaking News

'కాంతా లగా..' నటి బర్త్‌డే.. ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన భర్త

Published on Fri, 12/16/2022 - 18:36

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ షెఫాలీ జరీవాలా గురువారం 40వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే షెఫాలీ భర్త, నటుడు పరాగ్‌ త్యాగీ ఆమెకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన భార్య పేరును చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. బర్త్‌డే పార్టీలో ఈ సర్‌ప్రైజ్‌ను రివీల్‌ చేశాడు. తనమీద ఆకాశమంత ప్రేమను కురిపించిన భర్తకు కృతజ్ఞతలు తెలిపింది షెఫాలీ.

కాగా షెఫాలీ, పరాగ్‌ 2015లో పెళ్లి చేసుకున్నారు. తను ఇంతమంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి పరాగే కారణమని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నటి. నువ్వు ఎదుగుతున్నకొద్దీ నటిగానూ ఎదగాలని అతడు బలంగా కోరుకున్నాడని చెప్పింది. అతడు స్క్రీన్‌పై చెడ్డవాడిగా కనిపించినప్పటికీ రియల్‌ లైఫ్‌లో మాత్రం ఎంతో మంచివాడని చెప్పుకొచ్చింది. ఇకపోతే 'కాంతాలగా..' అనే సూపర్‌ హిట్‌ సాంగ్‌ రీమిక్స్‌లో అదరగొట్టింది షెఫాలి. ఆ ఒక్క పాటతో పాపులర్‌ అయిన ఆమె తర్వాత ఇండస్ట్రీలో నటిగా రాణించింది.

చదవండి: రేవంత్‌ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని అబద్ధమాడా: రేవంత్‌ తల్లి
కీర్తి, శ్రీసత్యలలో ఎలిమినేట్‌ అయ్యేదెవరు?

Videos

మస్క్ స్టార్ షిప్ ప్రయోగం ఫెయిల్

సంచలన నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం

నా దారి దొంగదారి !

లోకేష్ పై పోతిన మహేష్ సెటైర్లే సెటైర్లు

మహానాడు పరిస్థితి చూశారా? తమ్ముళ్లా మజాకా!

బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

Photos

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)