Breaking News

ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?

Published on Tue, 01/10/2023 - 13:32

సోషల్‌ మీడియా స్టార్స్‌ దీప్తి సునయన- షణ్ముఖ్‌ జస్వంత్‌లు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి బయటకు వచ్చాక దీప్తి షణ్నూకి బ్రేకప్‌ చెప్పేసింది. తమదారులు వేరని, ఇప్పటికైనా కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పి విడిపోతున్నట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు.

ఆమధ్య ఓ అవార్డ్‌ ఫంక్షన్‌లో దీప్తిని చూస్తూ షణ్నూ మురిసిపోయిన ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలె ఓ ఇంటిని కొనుగోలు చేసిన దీప్తి సునయన రీసెంట్‌గానే తల్లిదండ్రులతో కలిసి గృహప్రవేశం చేసింది. అయినా షణ్నూ ఆమెతో కనిపించలేదు. దీంతో బ్రేకప్‌పై ఇద్దరూ సీరియస్‌గానే ఉన్నారని ఫ్యాన్స్‌ తెగ హర్ట్‌ అయ్యారు.

అయితే తాజాగా నేడు(మంగళవారం)దీప్తి సునయన బర్త్‌డే సందర్భంగా షణ్నూ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హ్యాపీ బర్త్‌డే డీ(దీప్తి సునయన)అంటూ షణ్నూ పోస్ట్‌ చేశాడు. మరి దీనికి దీప్తి రెస్పాండ్‌ అవుతుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది. 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)