Breaking News

వన్‌ అండ్‌ ఓన్లీ దేవా

Published on Mon, 01/06/2025 - 03:33

షాహిద్‌ కపూర్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన తాజా యాక్షన్‌ ఫిల్మ్‌ ‘దేవా’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌ దేవా పాత్రలో షాహిద్‌ కపూర్‌ నటించారు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీతో మలయాళ దర్శకుడు రోషన్‌ ఆండ్రూ హిందీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్, ఉమేష్‌ కేఆర్‌ బన్సల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దేవా’ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్‌లో షాహిద్‌ మాసీ విజువల్స్‌ మాత్రమే కనిపిం చాయి. కానీ చివర్లో వన్‌ అండ్‌ ఓన్లీ దేవా వస్తున్నాడు అని చూపించారు. పావైల్‌ గులాటి, ప్రవేవ్‌ రాణా, కుబ్రా సైట్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి విశాల్‌ మిశ్రా స్వరకర్త. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు