దుర్గాదేవిగా నటి కస్తూరి.. 32 ఏళ్ల తర్వాత..

Published on Mon, 07/28/2025 - 09:17

దాదాపు 35 ఏళ్ల తర్వాత తమిళంలో తెరకెక్కిన పురాణ కథాచిత్రం రాహుకేతు అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ప్రఖ్యాత దివంగత దర్శకుడు ఏపీ నాగరాజన్‌ రూపొందించిన భక్తిరస చిత్రాల తర్వాత ఇంతవరకు పురాణ గాథలతో రూపొందిన చిత్రాలు రాలేదని.. ఆ లోటును రాహుకేతు తీర్చనుందని చెప్తున్నారు. ఈ మూవీలో సముద్రఖని మహాశివుడిగా, నటి కస్తూరి దుర్గాదేవిగా, విగ్నేష్‌ శ్రీమహావిష్ణువుగా ప్రధాన పాత్రలు పోషించారు. 

తమిళం థియేటర్స్‌ పతాకంపై శాంతి బాలచందర్‌ నిర్మించారు. ఎస్‌ ఆనంద్‌, వి. ఉమాపతి సహనిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి కథ మాటలు పాటలను కలయిమామని కేపీ అరివానందన్‌ సమకూర్చగా తమిళమణి దురై బాలచందర్‌ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న విధులకు సిద్ధమవుతోంది. 

ఈ సందర్భంగా దర్శకుడు తమిళమణి దురై బాలచందర్‌ మాట్లాడుతూ.. ఇది రాహు కేతువుల జన్మ వృత్తాంతం.. అలాగే ప్రజలపై వారి ప్రభావం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందించామన్నారు. దీనికి భరణి కుమార్‌ నేపథ్య సంగీతాన్ని అందించగా గిటారిస్ట్‌ సదానందం మూడు పాటలకు సంగీతాన్ని అందించారని చెప్పారు.

చదవండి: పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్‌ ఠాకూర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)