Breaking News

అది 'టార్చర్‌ సమయం'.. నెట్టింట సమంత షాకింగ్‌ పోస్ట్‌

Published on Tue, 05/02/2023 - 14:42

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సిటాడెల్‌ అనే యాక్షన్‌ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం కఠినమైన స్టంట్స్‌ చేస్తుంది. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మాడెన్‌ నటించగా, ఇండియన్‌ వెర్షన్‌లో వరున్‌ ధావన్‌, సమంత జంటగా నటిస్తున్నారు.

చదవండి: పూజా హెగ్డేతో డేట్‌కు వెళ్లాలనుంది : అఖిల్‌ అక్కినేని 

ప్రస్తుతం ముంబైలో ఈ సిరీస్‌ షూటింగ్‌ జరుగుతుంది. సిటాడెల్‌ సిరీస్‌ కోసం బాగానే కష్టపడుతుంది సమంత. ఇటీవలే షూటింగ్‌లో భాగంగా రెండు చేతులకు గాయమైన ఫోటోలను పోస్ట్‌ చేసిన సమంత తాజాగా మరో ఓ ఫోటోను షేర్‌ చేస్తూ 'ఇట్స్​ టార్చర్ టైమ్' అని రాసుకొచ్చారు.

ఇందులో ఐస్‌ బాత్‌ టబ్‌లో కూర్చున్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ కావడంతో ఐస్‌బాత్‌తో ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది. చదవండి: జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)