Breaking News

సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ఏం చేస్తోందో తెలుసా?

Published on Tue, 07/25/2023 - 20:03

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక తన ఆరోగ్యంపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరోవైపు ఆధ్యాత్మిక బాట పట్టింది. ఇటీవలే కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే త్వరలోనే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే?)

ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో ఉన్న సమంత వర్కవుట్‌ వీడియో వైరల్‌గా మారింది. అత్యంత సాహోసపేతమైన స్టంట్స్‌ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోను సామ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. 'క్లబ్‍లో మేం ఇలానే పార్టీ చేసుకుంటాం' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం బాలి ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇక సినిమాల విషయాకొనిస్తే.. విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. 

(ఇది చదవండి: సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్‌ వన్ ప్లేస్!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)