Breaking News

హీరోయిన్‌పై సమంత ప్రశంసలు.. అన్‌ఇన్‌స్టాల్‌ చేశానంటూ!

Published on Sun, 10/06/2024 - 10:37

బాలీవుడ్ భామ అనన్య పాండేపై టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. ఇటీవల విడుదలైన చిత్రం సీటీఆర్‌ఎల్‌లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుందని సోషల్ మీడియా వేదికగా కొనియాడింది. తప్పక చూడాల్సిన సినిమాల్లో ఇది ఒకటి.. ప్రారంభం నుంచి చివరి దాకా అద్భుతంగా రూపొందించారు. ఇందులో అనన్య పాండే నటన నన్ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన వెంటనే నా ఫోన్ తీసుకుని చాలా యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేశా అంటూ రాసుకొచ్చింది.

కాగా.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తాజా చిత్రం సీటీఆర్‌ఎల్‌.  విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ చిత్రంలో నటుడు విహాన్ సమత్ కూడా నటించారు. అంతకుముందు అనన్య పాండేతో కలిసి కాల్ మీ బే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.

j

కాగా.. సమంత ప్రస్తుతం ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్ హనీ బన్నీలో కనిపించునుంది. ఆ తర్వాత పలు చిత్రాలకు ఓకే చెప్పింది. ఇటీవల సామ్ ఈషా ఫౌండేషన్‌లో అమ్మవారికి పూజలు చేస్తూ కనిపించింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పూజలు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)