Breaking News

ఖుషీ మూవీ సెట్స్‌లో పాల్గొననున్న సమంత 

Published on Thu, 03/02/2023 - 17:21

సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మయోసైటిస్‌ నుంచి కోలుకున్న ఆమె ఇప్పుడు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో సిటీడెల్‌ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. భారీ యాక్షన్‌ సీక్వెన్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం సమంత శిక్షణ​ తీసుకుంటుంది.

శరవేగంగా జరుగుతున్న ఈ సిరీస్‌ షూటింగ్‌లో యాక్షన్‌ సీన్స్‌ చేస్తూ సమంత గాయాలపాలైన సంగతి తెలిసిందే. దీంతో కాస్త బ్రేక్‌ ఇచ్చిన సామ్‌ త్వరలోనే విజయ్‌ దేవరకొండ సరసన ఖుషీ మూవీ సెట్స్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే చాలా రోజుల పాటు ఖుషీ షూటింగ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో త్వరలోనే మార్చి 8నుంచి ఖుషీ సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ కానుండగా సమంత కూడా షూటింగ్‌లో పాల్గొననుంది.  సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్‌ చేసి జూన్‌ కల్లా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.


 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)