Breaking News

సమంత ఫోటోలు వైరల్‌.. కొన్ని గంటల్లోనే 20 లక్షలకు పైగా లైక్స్‌

Published on Sat, 02/24/2024 - 07:24

అనారోగ్య కారణాలతో షూటింగ్స్‌కు దూరంగా ఉన్న సమంత.. త్వరలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు అభిమానులకు తీపి కబురు వినిపించింది. ఇంతలోనే బికినీలో ఉన్న ఫోటోలను ఆమె షేర్‌ చేసి అందరికీ మరింత షాక్‌ ఇచ్చింది. ఇప్పుడా ఫోటోలు షోషల్‌ మీడియాను ఊపేస్తున్నాయి.

ప్రస్తుతం మలేషియాలో ఉన్న సమంత అక్కడి అడవుల్లో ఓ నీటి కొలనులో దిగిన ఫొటోలను ఆమె షేర్‌ చేసింది. ప్రస్తుతం అవి కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎప్పుడూ తన ఫ్యాన్స్‌తో పలు ఫోటోలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకునే సమంత తాజాగా విడుద‌ల చేసిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ర‌చ్చ‌నే లేపుతున్నాయి. ఇప్పటి వరకు 10 మిలియిన్స్‌ ప్రేక్షకులు చూసిన ఈ ఫోటోలకు సుమారు 25 లక్షల వరకు లైక్స్‌ వచ్చాయి. బికినీలో ఉన్న సామ్‌ను చూసి ఫ్యాన్స్ కామెంట్స్‌తో నింపేస్తున్నారు.

(ఇదీ చదవండి: రాత్రి అయితే చాలు వాళ్ల ఫోన్‌ కాల్స్‌తో భయమేస్తుంది.. కిరణ్‌ రాథోడ్‌ ఆవేదన)

నిజానికి సమంత క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంది. పద్ధతి ప్రకారం డైట్‌ తీసుకుంటుంది. అందుకే ఆమె మరింత ఫిట్‌గా ఉంటుంది. ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ సమంత విషయంలో వయసు తగ్గుతుంది. అదెలాగంటే మెటబాలిక్‌ ప్రకారం ఆమె ఏజ్‌ 23 మాత్రమే అంటూ షాక్‌ ఇచ్చింది. బరువు 50 కేజీలు మాత్రమే ఉన్నట్లు ఒక స్లిప్‌తో పోస్ట్‌ పెట్టింది.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)