Breaking News

విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సామ్‌

Published on Wed, 02/01/2023 - 12:47

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా 'సిటాడెల్‌' హిందీ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే! ది ఫ్యామిలీ మేన్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా సిటాడెల్‌ షూటింగ్‌లో సమంత పాల్గొన్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే విజయ్‌ దేవరకొండ ఖుషి సినిమాకు సమంత డేట్స్‌ ఇవ్వడం లేదంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఖుషి పరిస్థితేంటి? అని అడిగాడు. దీనికి సామ్‌ స్పందిస్తూ.. 'విజయ్‌ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు. ఖుషి షూటింగ్‌ను అతి త్వరలో తిరిగి ప్రారంభించనున్నాం' అంటూ గుడ్‌న్యూస్‌ చెప్పింది. మొత్తానికి మంచివార్త చెప్పావంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ ట్వీట్‌కు విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. 'పూర్తి ఆరోగ్యంతో, చిరునవ్వుతో తిరిగి వచ్చేవరకు ఎదురు చూస్తుంటాం' అని రాసుకొచ్చాడు.

చదవండి: చాలా త్వరగా వెళ్లిపోయావు, మిస్‌ యూ.. నమ్రత ఎమోషనల్‌ పోస్ట్‌
పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంది: హన్సిక

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)