Breaking News

Salaar OTT Release: 'సలార్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published on Fri, 01/19/2024 - 08:13

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్‌ చేసింది. తాజాగా ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్‌ ప‍్రకటించింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్స్‌ రాబట్టింది.  ప్రపంచవ్యప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్‌ను దాటి ప్రభాస్‌ ఖాతాలో మరో భారీ హిట్‌ సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

ఇప్పటికే పలుమార్లు థియేటర్‌లో సలార్‌ను చూసిన అభిమానులు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఒక శుభవార్త చెప్పింది. 'సలార్‌'ను జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

వాస్తవంగా గణతంత్రదినోత్సవం రోజున ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఎవరూ ఊహించిన రీతిలో నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజ్‌ చేసింది. ఖాన్సారా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్‌ యాక్షన్‌కు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ టాలెంట్‌ తోడు కావడంతో ఈ సినిమా బిగ్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, ఈశ్వరిరావు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సలార్‌కు పార్ట్‌-2 కూడా ఉంటుందని చిత్ర మేకర్స్‌ ప్రకటించారు. 

(ఇదీ చదవండి: ‘సలార్‌’ మూవీ రివ్యూ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)