Breaking News

నటుడు అరెస్ట్‌.. 28 గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం..!

Published on Mon, 08/24/2026 - 08:24

‘దేవా’ చిత్రంలో నటించిన మోడల్‌ రోహుల్లా మెహ్దీని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 28 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దహిసర్‌ చెక్‌ నాకా వద్ద డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు రోహుల్లా మెహ్దీ రానున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర కాంబ్లే ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. సమాచారం అందిన విధంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మెహ్దీ, అతడి సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి ఐదు రోజులు రిమాండ్‌ విధించినట్లు సమాచారం. 

ఎవరీ రోహుల్లా మోహ్దీ..
రోహుల్లా మెహ్దీ జమ్మూకాశ్మీర్‌లోని బుద్దామ్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ముంబైలోని గోరేగావ్‌ నివసిస్తున్నట్లు వెల్లడించారు. నటుడిగా, మోడల్‌గా రాణిస్తున్న మోహ్దీ.. షాహిద్‌ కపూర్‌ నటించిన ‘దేవా’ చిత్రంలోనూ కనిపించాడు. పలు వెబ్‌సరీస్‌లోనూ నటించాడు. 

ఇదీ చదవండి: వరుసగా విలన్‌ పాత్రలు.. బాబీ డియెల్‌ రియాక్షన్‌ ఇదే..

Videos

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

లింగమనేని కొడుకు వీడియో తీసింది ఎవరంటే.. అది బయటపడటానికి కారణం కూడా..

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)