Breaking News

మంత్రి రోజా ఇంట్లో వంటమనిషిగా మారిన రాకింగ్‌ రాకేశ్‌!

Published on Wed, 01/25/2023 - 13:15

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, యాంకర్‌ జోర్దార్‌ సుజాత.. కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే! ఇటీవలే వీరు ఎంగేజ్‌మెంట్‌ కోసం షాపింగ్‌ కూడా చేశారు. ఆ వీడియోను సుజాత తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది. ఇకపోతే నిశ్చితార్థానికి బంధుమిత్రులను పిలిచేందుకు రెడీ అయిందీ జంట. తాజాగా ప్రముఖ నటి, మంత్రి రోజాకు తమ పెళ్లి వార్త చెబుదామని ఆమె ఇంటికి వెళ్లారు. అయితే రోజా ఏదో మీటింగ్‌లో ఉండటంతో రాకేశ్‌ ఆలస్యం చేయకుండా వంటిట్లో దూరాడు.

తనే స్వయంగా ఆలూ ఫ్రై వండాడు. రోజా ఇంటికి రాగానే ఆమెకు స్వయంగా వడ్డించాడు. విందు అనంతరం రోజా కాబోయే పెళ్లికూతురు సుజాతకు పట్టుచీర పెట్టారు. ఆ తర్వాత ఆ జంటను తన కారులో తిరుపతి కొండకు తీసుకెళ్లారు. 'మేడమ్‌ మమ్మల్ని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం దగ్గరుండి తిరుపతి కొండకు తీసుకెళ్లడం ఎన్నో జన్మల అదృష్టం' అంటూ మురిసిపోయాడు రాకేశ్‌. ఇక ఈ వీడియోను చంటబ్బాయ్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

చదవండి: నోరు అదుపులో పెట్టుకోకుంటే బాలయ్యకు గుణపాఠం చెప్తాం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)