Breaking News

రవితేజ కొత్త సినిమాలో ఆరుగురు హీరోయిన్లు.. నిజమేంటి?

Published on Tue, 12/02/2025 - 13:46

గత కొన్నాళ్లగా రవితేజ వరస సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా సరైన హిట్ కావట్లేదు. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ కామెడీ మూవీలో నటిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లే గ్లింప్స్, ఓ పాట రిలీజ్ చేశారు. రవితేజ మార్క్‌లోనే ఈ మూవీ కూడా ఉండనుందనిపిస్తోంది. ఇప్పుడు సడన్‌గా ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?

(ఇదీ చదవండి: 'కాంతార'పై కామెడీ.. క్షమాపణ చెప్పిన స్టార్ హీరో)

రవితేజ తర్వాత సినిమా ఏది అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. శివ నిర్వాణతో పాటు పలువురి దర్శకులు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీలో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు ఉండనున్నారనే.. ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. కానీ ఇదంతా ఫేక్ అని స్పష్టత వచ్చేసింది. ఈ రూమర్‌ని ఎవరు ఎందుకు వైరల్ చేశారో మరి?

గత నెలలో 'మాస్ జాతర' సినిమాతో రవితేజ.. ప్రేక్షకుల ముందుకొచ్చాడు. థియేటర్లలో రిలీజైనప్పుడు ఫ్లాప్ టాక్ వచ్చింది. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రెస్పాన్స్ వచ్చింది. అలానే రవితేజతో చేసి హీరోయిన్ల విషయంలోనూ అప్పుడప్పుడు కొన్ని ట్రోల్స్ వస్తుంటాయి. ఇప్పుడు కూడా కావాలనే ఎవరో ఈ రూమర్ స్ప్రెడ్ చేశారనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. ఎందుకు ఇలాంటి పరిస్థితి?)

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)