Breaking News

'ది గర్ల్‌ఫ్రెండ్‌' ట్రైలర్‌: బ్రేక్‌ తీసుకుందామా?

Published on Sat, 10/25/2025 - 12:37

హీరోయిన్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna), దసరా ఫేమ్‌ దీక్షిత్‌ శెట్టి జంటగా నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌ (The Girlfriend Movie). హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ కీలక పాత్రలో యాక్ట్‌ చేసింది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమాను నవంబర్‌ 7న రిలీజ్‌ చేయనున్నారు. శనివారం (అక్టోబర్‌ 25న) ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

అదిరిపోయిన ట్రైలర్‌
అందులో 'మనం ఒక చిన్న బ్రేక్‌ తీసుకుందామా? చిన్న అంటే చిన్న కాదు.. ఒక బ్రేక్‌లా..' అని రష్మిక డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. నువ్వు విక్రమ్‌తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? విక్రమ్‌కైతే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్‌.. కానీ, వాడు నీకు కరెక్ట్‌ కాదు అని రష్మికకు సలహా ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్‌. ఇక మరో సీన్‌లో.. ఇంత క్యారెక్టర్‌లెస్‌ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడు అంటూ రావు రమేశ్‌.. రష్మిక చెంప పగలగొట్టాడు. అలా ఫుల్‌ ఎమోషనల్‌గా ట్రైలర్‌ కొనసాగింది. ఆ ట్రైలర్‌ మీరూ చూసేయండి.. 

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)