Breaking News

‘రామాయణ’ పైరసీ.. వెంటనే తొలగించాలి’

Published on Sun, 11/08/2026 - 21:25

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా వచ్చిన మూవీ రామాయణ. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.  ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు.  అయితే థియేటర్లలో సినిమాను రికార్డు చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేయడంపై బాంబే హైకోర్టు సీరియస్ అయినట్లు లీగల్ నోటీసు ద్వారా తాజాగా వెల్లడించింది.  ఈమేరకు చిత్ర బృందం పైరసీపై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.

ఈ విషయంపై ఇటీవల బాంబే హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసిందని నోటీసులో పేర్కొంది. అనుమతి లేకుండా సినిమాను రికార్డు చేసి అప్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎవరైనా ఇలాంటి ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటే.. వెంటనే వాటిని తొలగించాలని చిత్ర బృందం హెచ్చరించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే నేరుగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

(ఇదీ చదవండి: కొడుకు ఫొటో రివీల్‌ చేసిన కత్రినా కైఫ్) 

 

 

 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)