Breaking News

రిలీజ్‌కు ముందే భారీ డీల్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌కు ఎన్ని కోట్లంటే!

Published on Fri, 07/26/2024 - 19:05

టాలీవుడ్‌ హీరో రామ్ పోతినేని‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. ఈ మూవీకి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇందులో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ కాకముందే క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ భారీ ధరకు విక్రయించినట్లు తెలుస్తోంది. సౌత్‌ ఇండస్ట్రీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ ఏకంగా రూ.33 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)