Breaking News

కమెడియన్‌ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్‌.. వీడియో వైరల్‌

Published on Thu, 04/10/2025 - 16:14

బుల్లితెర యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు (Pradeep Machiraju) ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈసారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ (Akkada Ammayi Ikkada Abbayi  Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్‌ 11న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ స్పీడు పెంచింది. తాజాగా ఈ మూవీకి సపోర్ట్‌ చేసేందుకు గ్లోబల్‌ స్టార్‌‌ రామ్‌చరణ్‌ ముందుకు వచ్చాడు.

గ్లోబల్‌ స్టార్‌కు ఫస్ట్‌ టికెట్‌
ఇందుకు సంబంధించిన ఓ సరదా వీడియోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. అందులో ప్రదీప్‌.. ఫస్ట్‌ డే మార్నింగ్‌ షో.. ఫస్ట్‌ టిక్కెట్టు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan)కు ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అది విన్న సత్య.. రామ్‌చరణ్‌ తనకు చాలా క్లోజ్‌.. నేను ఏది చెప్తే అంత అంటూ బిల్డప్‌ కొట్టాడు.

చివర్లో మాత్రం..
చివరకు చరణ్‌ ఎంట్రీ ఇచ్చి సత్యను చూసి ఎవరీ అబ్బాయి అనడంతో అతడి పరువు పోయినట్లయింది. చివర్లో మాత్రం సత్యను గుర్తుపట్టి పెద్ది షూటింగ్‌కు సమయానికి వచ్చేయ్‌ అన్నాడు. అనంతరం సత్య.. చెర్రీ కాళ్లు మొక్కగా అతడు కూడా తిరిగి పాదాలకు నమస్కరించడం విశేషం. తర్వాత చరణ్‌.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఫస్ట్‌ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఇది చూసిన అభిమానులు అంత పెద్ద స్టార్‌ అయ్యుండి ఇంత సింపుల్‌గా ఉండటం చాలా గ్రేట్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

 

చదవండి: సందీప్‌ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)