Breaking News

చిరంజీవి బర్త్‌డే.. కూతురు ఫొటో పోస్ట్ చేసిన చరణ్

Published on Tue, 08/22/2023 - 12:51

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సెలబ్రిటీలు చాలామంది ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరు అంటే తమకు ఎంత ఇష్టమనేది పేరాలు పేరాలుగా రాస్తున్నారు. అయితే చిరు కొడుకు రామ్ చరణ్ మాత్రం అందరి కంటే కాస్త స్పెషల్ విషెస్ చెప్పి ఆకట్టుకున్నాడు.

(ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?)

చిరంజీవి ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మనవరాలితో సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు కూతురు క్లీంకార ఇంకా చిన్నపిల్లనే కాబట్టి ఆమె.. తాత చిరంజీవికి విషెస్ చెప్పలేదు. దీంతో కూతురు తరఫున రామ్ చరణ్.. మెగాస్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. మనవరాలిని చిరు ఆడిస్తున్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేశాడు.

'హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ అవర్ డియరెస్ట్ చిరుత(చిరు తాత). మా, కొణిదెల ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్త మెంబర్ నుంచి బోలెడంత లవ్' అని రామ్ చరణ్ పోస్ట్ పెట్టాడు. కూతురు ఫొటోని షేర్ చేసినప్పటికీ ఫేస్ రివీల్ చేయకుండా చరణ్ జాగ్రత్తపడ్డాడు. ఏదైతేనేం ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ లైకులు కొట్టి తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.

(ఇదీ చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)