Breaking News

సినిమా బ్లాక్‌బస్టర్‌.. రామ్‌చరణ్‌ గిఫ్టిచ్చాడు: సుస్మిత

Published on Wed, 01/28/2026 - 14:32

మెగాస్టార్‌ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ హీరోగా రాణిస్తూ తండ్రిగి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరు కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో రాణిస్తోంది. కాకపోతే తండ్రి, తమ్ముడిలా యాక్టింగ్‌ను కాకుండా తనకంటూ ఓ కొత్త పంథాను ఎంచుకుంది. మొదట్లో చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. ఆ తర్వాత నిర్మాతగా మారింది.

రాఖీ పండక్కి కానుకలు
తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సుస్మిత కూడా చురుకుగా పాల్గొంటోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో చరణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది రాఖీ పండక్కి రామ్‌చరణ్‌ నాకు ఏదో ఒక బహుమతిస్తుంటాడు. నాకు ఇష్టమైనవి తెలుసుకుని మరీ కొనిస్తాడు. 

దిష్టి తగులుతుందని..
రాఖీ పండగ అనే కాదు..  తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఒక బహుమతి ఇస్తూనే ఉంటాడు. మన శంకరవరప్రసాద్‌గారు సక్సెస్‌ అయ్యాక ఈవిల్‌ ఐ అని ఒక లాకెట్‌ చైన్‌ గిఫ్టిచ్చాడు. సినిమా చాలా సక్సెస్‌ అయింది. నీకు దిష్టి తగులుతుంది అక్కా, వేసుకో అని చెప్పి మరీ ఆ లాకెట్‌ ఇచ్చాడు అని సుస్మిత చెప్పుకొచ్చింది.

చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు.. పారితోషికం ఎంతో బయటపెట్టిన హర్షవర్ధన్‌

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)