Breaking News

హిట్టు మూవీ.. ఫ్రీగా చూసేయండి.. థియేటర్ల లిస్ట్‌ ఇదే!

Published on Thu, 11/27/2025 - 08:52

రాజు వెడ్స్‌ రాంబాయి (Raju Weds Rambai Movie).. చాలామంది ఈ సినిమా మీద మనసు పారేసుకున్నారు. జనాలను అంత బాగా మెప్పిస్తోందీ చిత్రం. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయాన్ని సాధించింది. తమ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం చిత్రయూనిట్‌ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. మహిళందరికీ ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. 

 ఫ్రీ టికెట్‌ తీసుకోండి
ఈ విషయాన్ని నిర్మాత వేణు ఊడుగుల సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమలో ఏ థియేటర్‌కు అయినా వెళ్లండి. కౌంటర్‌ దగ్గరకు వెళ్లి ఫ్రీ టికెట్‌ తీసుకోండి.. ఉచితంగా సినిమా చూడండి.. ఈ ఆఫర్‌ కేవలం మహిళలకు మాత్రమే అని ట్వీట్‌ చేశాడు. మరో ట్వీట్‌లో ఏరియా.. అక్కడున్న థియేటర్‌ల వివరాలను సైతం పొందుపరిచాడు. ఆ లిస్ట్‌ కింద చూసేయండి..

థియేటర్ల లిస్ట్‌
విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబ
విజయనగరం: కృష్ణ
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్‌
కాకినాడ: పద్మప్రియ కాంప్లెక్స్‌
శ్రీకాకుళం: సూర్య మహల్‌
తణుకు: శ్రీ వెంకటేశ్వర
ఏలూరు: అంబిక కాంప్లెక్స్‌
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్‌
గుంటూరు: బాలీవుడ్‌
ఒంగోలు: గోపి
మచిలీపట్నం: సిరి కృష్ణ
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్‌
కావలి: లత 2 షోస్‌, మానస 2 షోస్‌
చిత్తూరు: గురునాథ్‌
తిరుపతి: జయ శ్యామ్‌
కర్నూలు: ఆనంద్‌
నంద్యాల: నిధి
కడప: రవి
రాయచోటి: సాయి
అనంతపురం: ఎస్‌వీ సినీ మాక్స్‌
హిందూపూర్‌: గురునాథ్‌

సినిమా
ఈ ఆఫర్‌ ఈరోజు (నవంబర్‌ 27న) మాత్రమే వర్తిస్తుంది. సినిమా విషయానికి వస్తే.. అఖిల్‌, తేజస్విని జంటగా నటించిన మూవీయే రాజు వెడ్స్‌ రాంబాయి. సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నవంబర్‌ 21న విడుదల చేశారు. ఈ చిత్రం థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

చదవండి: సాయిలు సవాల్‌ విని భయమేసింది: దర్శకుడు బాబీ

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)