Breaking News

రజినీకాంత్ జైలర్-2.. అలా జరిగితే తొలి తమిళ చిత్రంగా..!

Published on Sun, 11/01/2026 - 18:26

రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్-2(Jailer 2) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జైలర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. మూడో వారంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రిలీజైన 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.790.85 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది.

ఈ మూవీ 17వ రోజు సైతం భారీగా వసూళ్లు కలెక్ట్ చేసింది. శనివారం ఒక్కరోజే రూ.9.35 కోట్ల వసూళ్లు సాధించినట్లు సినీ ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ వీకెండ్‌లో తమిళంలో రూ.6.70 కోట్లు, హిందీలో రూ.1.45 కోట్లు, తెలుగులో రూ.90 లక్షలు, కన్నడ వర్షన్‌లో రూ.30 లక్షలు వసూలు చేసింది.

దేశవ్యాప్తంగా చూస్తే రూ.520.35 కోట్ల గ్రాస్‌ వసూళ్ల రాగా.. రూ.444.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రాబోయే రోజుల్లో ఇదే జరిగితే త్వరలోనే రూ.1000 కోట్ల వసూళ్ల మార్కు చేరుకోనేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌  బ్యానర్‌లో నిర్మించారు. ఈ మూవీలో ఎస్‌జే సూర్య, మిథున్‌ చక్రవర్తి, విద్యాబాలన్‌ కీలక పాత్రల్లో నటించారు.

 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)