Breaking News

ఆడవాళ్లు మాత్రమే ఇంటిపనులు ఎందుకు చేయాలి: హీరోయిన్‌ 

Published on Fri, 04/28/2023 - 15:07

సెన్సేషన్‌ బ్యూటీగా రాధికా ఆప్టేకు పేరుంది. ధోని చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బోల్డ్‌ బ్యూటీ టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ వరకు తన సత్తా చాటుకుంటోంది. ఈమె నటనే కాదు భావాలు సంచలనంగా ఉంటాయి. తాను అనుకున్నది నిర్భయంగా వ్యక్తం చేసే నటి ఈమె. అదే విధంగా హీరోలతో సమానంగా హీరోయిన్‌కు పారితోషికం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. చదవండి: హీరోయిన్‌తో వీడియో కాల్‌ మాట్లాడాలా? జస్ట్‌ రూ. 14వేలు చెల్లించండి 

ఇలా తరచూ వార్తల్లో నిలిచే ఆమె తాజాగా సమానత్వం గురించి ఒక భేటీలో మాట్లాడింది. ఆడ, మగ వారి వారి వృత్తిలో సమానంగా సంపాదిస్తున్న రోజులివి. అయినప్పటికీ ఉద్యోగం ముగించుకుని ఇంటికి రాగానే ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యులకు అవసరం అయిన అన్నింటినీ సమకూర్చుతుంది.. ఇదేం సమానత్వం? నా తండ్రికి ఆసుపత్రి ఉంది, అందులో తన తల్లి సేవలు అందించేవారు.

అయితే ఇంటికి రాగానే కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహించేది. ఇలా ఆడవారే ఇంటి పనులు చేయాలని వారి బాల్యం నుంచే అలవాటు చేస్తున్నారు. మహిళలు అంతగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా తలా ఒక పనిచేస్తే సరిపోతుంది అంటూ రాధిక ఆప్టే పేర్కొంది. చదవండి: ఏజెంట్‌కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్‌ చేశారు: నిర్మాత 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)