Breaking News

నా సిినిమా ఇంత కల్ట్‌గా ఉందంటే కారణం అతనే: సుకుమార్‌ ఆసక్తికర కామెంట్స్‌

Published on Wed, 05/28/2025 - 19:52

సీనియర్ హీరో అర్జున్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'సీతా పయనం'. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నిరంజన్‌ , అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా టీజర్‌ విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్‌కు పుష్ప డైరెక్టర్ సుకుమార్‌  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన కన్నడ హీరో ఉపేంద్రపై పుష్ప డైరెక్టర్‌ సుకుమార్‌ ప్రశంసలు కురిపించారు. ఆయన వల్లే నా సినిమాల్లో స్క్రీన్‌ ప్లే ఇంత కల్ట్‌గా ఉందని అన్నారు. ఎందుకంటే ఉపేంద్ర తెరకెక్కించిన ఓమ్, ఏ, ఉపేంద్ర లాంటి సినిమాలే నాకు ఆదర్శమని తెలిపారు. ఆడియన్స్‌కు పిచ్చి, మ్యాడ్‌ తెప్పించే  కల్ట్‌ మూవీస్ ఆయన మనకిచ్చారు. ఆయనలా కేవలం 3 సినిమాలు తీస్తే ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చన్నారు. నేనైతే తప్పనిసరిగా రిటైర్ అయ్యేవాడినని సుకుమార్‌ నవ్వుతూ మాట్లాడారు. ఉపేంద్ర నుంచే స్క్రీన్‌ ప్లేను తాను తస్కరించానని సుకుమార్‌ అన్నారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)