Breaking News

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

Published on Sun, 06/25/2023 - 16:10

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ నిర్మాత కుల్జీత్ పాల్(90) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆదివారం ముంబయిలోని శాంతాక్రూజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.     

(ఇది చదవండి: టాలీవుడ్‌ డైరెక్టర్‌ ఇంట విషాదం)

బాలీవుడ్‌లో అర్థ్, ఆజ్, పరమాత్మ, వాస్నా, దో  షికారి, ఆషియానా వంటి చిత్రాలను కుల్జీత్ పాల్ నిర్మించారు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ సీనియర్ హీరోయిన్‌ రేఖకు మొదటి అవకాశమిచ్చిన నిర్మాతగా కుల్జీత్ పాల్ పేరు సంపాదించారు. అయితే ఆ చిత్రం రిలీజ్‌ కాలేదు. దీంతో ఆమెతో దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: ‘సర్కిల్‌’తో అవకాశాలు పెరుగుతాయి : అర్షిణ్ మెహతా, రిచా పనై)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)