Breaking News

ఫౌజీ అప్‌డేట్‌.. ఆ హారర్‌ సినిమాకి వెళ్లి చూడచ్చు: నిర్మాత

Published on Wed, 10/21/2026 - 18:39

మౌళి తనుజ్ హీరోగా నటించిన 'దొంగ నా కొడుకు' టీజర్ లాంచ్ ఈవెంట్‌ ఈ రోజు జరిగింది. ఈవెంట్‌లో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్.. ప్రభాస్ 'ఫౌజీ' అప్‌డేట్‌పై స్పష్టత ఇచ్చారు.

‘ప్రభాస్ బర్త్‌డే (అక్టోబర్‌23) కానుకగా ఫౌజీ నుంచి ఒక ప్రత్యేక షార్ట్ వీడియోను విడుదల చేస్తున్నాం​. ఈ వీడియో ద్వారా సినిమా కథా నేపథ్యం ఏంటి? దర్శకుడు హను రాఘవపూడి ఎలాంటి ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు? ప్రభాస్ పాత్ర స్వభావం ఎలా ఉండబోతోందనే విషయాలపై ప్రేక్షకులకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది’అని తెలిపారు. అయితే ఆ వీడియోను బాహుబలి రేంజ్ లో ఊహించుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

అయితే ఆ వీడియోను వెండి తెరపై చూడలనుకునేవారు.. హారర్ చిత్రం '418' ప్రదర్శితమయ్యే థియేటర్లలో చూడవచ్చు అని తెలిపారు. తద్వారా మంచి ఫీల్‌ కలుగుతుందని తెలిపారు. కాగా 418 చిత్రం అక్టోబర్‌ 23న విడుదల కానుంది.

సినిమా విషయానికి వస్తే..
కాగా ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి, జయప్రద, భానుచందర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

(ఇదీ చదవండి: పెద్ద ఫ్యామిలీ నటుడు అయితే ఇలా అనేవారా?: మౌళి)

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)