Breaking News

గర్భవతి పూజా.. స్విమ్మింగ్‌ పూల్‌లో ముద్దులాట..

Published on Fri, 01/20/2023 - 15:31

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ పూజా రామచంద్రన్‌, తునివు విలన్‌ జాన్‌ కొకెన్‌ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే! గతేడాది నవంబర్‌లో తాను గర్భవతినన్న విషయాన్ని అభిమానులతో పంచుకుందీ నటి పూజా. 'అనేక భావోద్వేగాల మిళితమైన మా ప్రయాణం మరో కీలక దశకు చేరుకుంది. త్వరలో మా కుటుంబంలోకి మరొక వ్యక్తి రాబోతున్నారోచ్‌' అంటూ ట్వీట్‌ చేసి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆ తర్వాత భర్తతో కలిసి థాయ్‌లాండ్‌కు వెకేషన్‌కు వెళ్లింది.

కడుపులో ఉన్న బిడ్డ కోసం యోగా కూడా చేస్తూ ఆ వీడియోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తాజాగా ఈ జంట మరోసారి విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. తునివు సక్సెస్‌తో ఆనందంలో ఉన్న జాన్‌.. తన భార్యను వెంటపెట్టుకుని టూర్‌కు చెక్కేశాడు. అక్కడ భార్యాభర్తలిద్దరూ స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాటలు ఆడారు. జాన్‌ చంకలో ఎక్కిన పూజా అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ ఫోటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అవి వైరల్‌గా మారాయి.

చదవండి: ప్రముఖ నిర్మాతకు హార్ట్‌ సర్జరీ
రెండు గ్రాముల గోల్డ్‌ కాయిన్స్‌ పంచిన కీర్తి సురేశ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)