Breaking News

'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్

Published on Tue, 06/16/2026 - 18:36

థియేటర్లలో 'పెద్ది' హవా తగ్గిపోయింది. స్కూల్స్ తెరుచుకోవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ రాక దాదాపుగా తగ్గిపోయింది. మరో వారంరోజుల్లో రన్ కూడా కొలిక్కి వచ్చేయొచ్చు. ప్రమోషన్స్ కూడా ఆగిపోయినట్లే. ఈ క్రమంలోనే మూవీ నుంచి పూర్తి వీడియో సాంగ్స్‌ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. 'చికిరి చికిరి' పాట వీడియోని సోమవారం వదలగా.. ఇప్పుడు మరో రెండు హిట్ గీతాల్ని కూడా రిలీజ్ చేసేశారు.

(ఇదీ చదవండి: బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!)

'పెద్ది'లో చికిరి చికిరి పాట తర్వాత రయ్ రయ్ రారా, ఐటమ్ సాంగ్ ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ రెండింటి వీడియోలని కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసేశారు. ఈ క్రమంలోనే మూవీ లవర్స్ వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 'పెద్ది' చిత్రానికి ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైనే గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు హైప్ బాగానే ఏర్పడింది గానీ రిలీజ్ తర్వాత టాక్ ఓ మాదిరిగా రావడంతో తెలుగులోనూ మాత్రం వసూళ్లు వచ్చాయి. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు.

(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)