Breaking News

మీ పెళ్లికి పిలుస్తారా?.. లిఫ్ట్‌లో హీరోయిన్‌కు ఆసక్తికర ప్రశ్న!

Published on Sun, 06/25/2023 - 16:49

బాలీవుడ్ భామ పరిణితీ చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దాకు ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట రిలేషన్‌షిప్‌ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతకుముందే చాలాసార్లు రెస్టారెంట్, ఎయిర్‌పోర్టుల్లో జంటగా కెమెరాల కంటికి చిక్కారు. మే 13న దిల్లీలోజరిగిన పరిణీతి చోప్రా నిశ్చితార్థం వేడుకలో సోదరి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు.

(ఇది చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!

తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్‌కు హాజరైన పరిణితీ అభిమానులతో ముచ్చటించారు. పరిణితీ చోప్రాను ఉద్దేశించి మీ పెళ్లి ఎప్పుడు మేడం? మమ్మల్ని పిలుస్తారా? అంటూ ఒకరు అడిగారు. ఆ ప్రశ్నకు నవ్వుతోనే సమాధానమిచ్చింది. మరొకరు ప్రశ్నిస్తూ.. మీ పెళ్లి జీవితం ఎలా ఉంది? అని అడగ్గా.. 'నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు' అంటూ పరిణితీ సమాధానమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. అయితే వారితో మాట్లాడుతుండగా పరిణీతి చోప్రా లిఫ్ట్ లోపల ఉన్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: టాలీవుడ్‌ డైరెక్టర్‌ ఇంట విషాదం

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)