Breaking News

ఎంపీతో హీరోయిన్‌ పరిణీతి ఎంగేజ్‌మెంట్‌.. అతిథులకు ఆహ్వానం

Published on Wed, 05/10/2023 - 16:10

బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా డేటింగ్‌ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ  రాఘవ్ చద్దాతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు జంటగా పలుమార్లు కెమెరాకు చిక్కారు. కానీ తమ ప్రేమ విషయంపై మాత్రం ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే త్వరలోనే వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.

చదవండి: శ్రీజను టార్గెట్‌ చేస్తూ వీడియో షేర్‌ చేసిన కల్యాణ్‌దేవ్‌

సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 13న రాఘవ్‌ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఢిల్లీలో జరగనుందట. ఇరు కుటుంసబభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు,సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అత్యంత సన్నిహితులైన 150మంది అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం.

ఇక ఎంగేజ్‌మెంట్‌ కోసం వీరిద్దరూ ముంబై నుంచి మంగళవారం ఉదయాన్నే ఢిల్లీకి బయలుదేరారు. నిశ్చితార్థం అనంతరం ఈ ప్రేమజంట తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయనున్నట్లు సమాచారం. చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్‌ కృతిసనన్‌.. కామెంట్స్‌ వైరల్‌


 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)