Breaking News

ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్‌

Published on Mon, 02/17/2025 - 19:30

వాలంటైన్స్‌ వీక్‌ అయిపోయింది. ఎన్నో ప్రేమ చిత్రాలు అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీ (OTT)లో అలరించాయి. ఈ వారం కూడా అదే జోష్‌ కొనసాగేలా ఉంది. తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్‌ సినిమాలు సైతం థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో థియేటర్‌, ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేద్దాం..

థియేటర్‌లో రిలీజవుతున్న సినిమాలు..
బాపు - ఫిబ్రవరి 21
రామం రాఘవం - ఫిబ్రవరి 21
రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ - ఫిబ్రవరి 21
జాబిలమ్మ నీకు అంత కోపమా - ఫిబ్రవరి 21

ఓటీటీ రిలీజెస్‌..

జీ5
క్రైమ్‌ బీట్‌ (వెబ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 21

 

జియో హాట్‌స్టార్‌
ది వైట్‌ లోటస్‌: సీజన్‌ 3 (వెబ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 17
విన్‌ ఆర్‌ లూజ్‌ - ఫిబ్రవరి 19
ఊప్స్‌! అబ్‌ క్యా? - ఫిబ్రవరి 20
ఆఫీస్‌ (వెబ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 21

నెట్‌ఫ్లిక్స్‌
అమెరికన్‌ మర్డర్‌: గాబీ పెటిటో (డాక్యు సిరీస్‌) - ఫిబ్రవరి 17
కోర్ట్‌ ఆఫ్‌ గోల్డ్‌ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 18
జీరో డే (వెబ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 20
డాకు మహారాజ్‌ - ఫిబ్రవరి 20

 

అమెజాన్‌ ప్రైమ్‌
రీచర్‌ సీజన్‌ 3 (వెబ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 20

ఆపిల్‌ టీవీ ప్లస్‌
సర్ఫేస్‌ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 21

హోయ్‌చోయ్‌
చాల్‌చిత్రో: ద ఫ్రేమ్‌ ఫాటల్‌ - ఫిబ్రవరి 21

చదవండి: ఓయ్‌.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్‌

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)