Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు

Published on Mon, 05/19/2025 - 13:12

మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో కేసరి 2, ఏస్, భోల్ చుక్ మాఫ్ తదితర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి తప్పితే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం రావట్లేదు. మరోవైపు ఓటీటీలో 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్-సిరీసులు రానున్నాయి. వీటితో పాటు అర్జున్ సన్నాఫ్ వైజయంతి, అభిలాషం చిత్రాలతో పాటు హార్ట్ బీట్ సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల లిస్ట్ (మే 19-23 వరకు)

నెట్ ఫ్లిక్స్

  • సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20

  • ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ సినిమా) - మే 23

  • బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - మే 23

  • ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ మూవీ) - మే 23

  • అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 23

  • అవర్ అన్ రిటిన్ సియోల్ (కొరియన్ సిరీస్) - మే 24

  • ద వైల్డ్ రోబో (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 24

అమెజాన్ ప్రైమ్

  • మోటర్ హెడ్స్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20

  • అభిలాషం (మలయాళ మూవీ) - మే 23

హాట్ స్టార్

  • ట్రూత్ ఆర్ ట్రబుల్ (హిందీ రియాలిటీ షో) - మే 19

  • టక్కీ ఇన్ ఇటలీ (ఇంగ్లీష్ సిరీస్) - మే 19

  • ల్యాండ్ మ్యాన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 21

  • హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మే 22

  • ఫైండ్ ద ఫర్జీ (హిందీ సిరీస్) - మే 23

ఆహా

  • అ‍ర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు సినిమా) - మే 23

బుక్ మై షో

  • ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 20

  • చెక్ మేట్స్ (స్పానిష్ సినిమా) - మే 20

  • కూప్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20

  • డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20

  • డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20

  • యూఫస్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20

  • ఎల్లిప్సిస్ (స్పానిష్ మూవీ) - మే 20

  • ఫెయిల్యూర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20

  • ఫిల్మ్ లవర్స్ (ఫ్రెంచ్ మూవీ) - మే 20

  • ఐ యామ్ నెవెంకా (స్పానిష్ సినిమా) - మే 20

  • జూలియట్ ఇన్ స్ప్రింగ్ (ఫ్రెంచ్ మూవీ) - మే 20

  • నార్బెర్ట్ (స్పానిష్ సినిమా) - మే 20

  • ఓడిటీ (ఇంగ్లీష్ మూవీ) - మే 20

  • రీటా (స్పానిష్ సినిమా) - మే 20

  • విష్ యూ వర్ హియర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23

ఆపిల్ ప్లస్ టీవీ

  • ఫౌంటెన్ ఆఫ్ యూత్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)