Breaking News

ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్

Published on Mon, 06/09/2025 - 12:44

మరో వారం వచ్చేసింది. లెక్క ప్రకారం ఈ వీకెండ్‌లో రావాల్సిన 'హరిహర వీరమల్లు' వాయిదా పడటంతో థియేటర్లన్నీ ఖాళీగానే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోకి ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని చూడదగ్గవి ఉండటం విశేషం. 

(ఇదీ చదవండి: గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. సమంత 'శుభం', ఎలెవన్ అనే తెలుగు మూవీస్‌తో పాటు 'జింఖానా' అనే డబ్బింగ్ సినిమాతో పాటు 'రానా నాయుడు' సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 9 నుంచి 15 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ద క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 09

  • ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10

  • ట్రైన్ రెక్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 10

  • అనీలా (పోలీష్ సిరీస్) - జూన్ 11

  • ఛీర్ టూ లైఫ్ (పోర్చుగీస్ మూవీ) - జూన్ 11

  • కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11

  • అవర్ టైమ్స్ (స్పానిష్ సినిమా) - జూన్ 11

  • టైటాన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 11

  • ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

  • రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13

ఆహా

  • ఎలెవన్ (తెలుగు సినిమా) - జూన్ 13

అమెజాన్ ప్రైమ్

  • ద ట్రైటర్స్ (హిందీ రియాలిటీ షో) - జూన్ 12

  • ఇన్ ట్రాన్సిట్ (హిందీ సిరీస్) - జూన్ 13

హాట్‌స్టార్

  • పడక్కలమ్ (మలయాళ సినిమా) - జూన్ 10

  • ద రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామి సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

  • శుభం (తెలుగు మూవీ) - జూన్ 13

  • అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 15

సోనీ లివ్

  • జింఖానా (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 13

ఆపిల్ ప్లస్ టీవీ

  • ఎకో వ్యాలీ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 13

  • నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13

మనోరమ మ్యాక్స్

  • కర్ణిక (మలయాల సినిమా) - జూన్ 09

(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష‍్మీ)

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)