Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు

Published on Fri, 06/20/2025 - 11:50

మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన '8 వసంతాలు', 'కుబేర', 'సితారే జమీన్ పర్' సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్ కళకళలాడటం గ్యారంటీ. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ శుక్రవారం 24 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్.

(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)

ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఘటికాచలం, హద్దులేదురా, జింఖానా, యుద్ధకాండ, లవ్‌లీ, గ్రౌండ్ జీరో సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీసు.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పుడు చెప్పిన వాటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఉన్నాయి. అలానే ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ వచ్చిందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 20)

అమెజాన్ ప్రైమ్

  • యుద్ధకాండ ఛాప్టర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా

  • లవ్‌లీ - మలయాళ మూవీ

  • ఘటికాచలం - తెలుగు మూవీ

ఆహా

  • అలప్పుజా జింఖానా - తెలుగు మూవీ

  • జిన్ ద పెట్ - తమిళ సినిమా

  • సేవ్ నల్ల పసంగ - తమిళ సిరీస్

  • యుగీ - తమిళ సినిమా

 

నెట్‌ఫ్లిక్స్

  • కె-పాప్ డీమన్ హంటర్స్ - కొరియన్ సినిమా

  • ఒలింపో - స్పానిష్ సిరీస్

  • సెమీ సోయిటర్ - ఇంగ్లీష్ సినిమా

  • ఏ  కింగ్ లైక్ మీ - ఇంగ్లీష్ మూవీ

  • గ్రీన్ బోన్స్ - తగలాన్ సినిమా

  • బేబీ ఫార్మ్ సీజన్ 1 - నైజీరియన్ సిరీస్

  • ఏ లాగోస్ లవ్ స్టోరీ - నైజీరియన్ మూవీ

  • ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 - హిందీ కామెడీ షో (జూన్ 21)

హాట్‌స్టార్

  • ఫౌండ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్

జీ5

  • డిటెక్టివ్ షెర్డిల్ - హిందీ సినిమా

  • గ్రౌండ్ జీరో - హిందీ మూవీ

  • ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ - మలయాళ సినిమా

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • ఫస్ట్ కాపీ - హిందీ సిరీస్

లయన్స్ గేట్ ప్లే

  • కబోల్ - ఫ్రెంచ్ సిరీస్

  • ఎలెవన్ - తమిళ మూవీ

బుక్ మై షో

  • హద్దులేదురా - తెలుగు సినిమా

(ఇదీ చదవండి: హిట్‌3 మేకర్స్‌పై కేసు వేసిన అభిమాని)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)