Breaking News

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు

Published on Fri, 12/26/2025 - 14:59

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి క్రిస్మస్ కలిసి రావడంతో అందరికీ సెలవులు వచ్చాయి. దీంతో చాలామంది ఇళ్లలోనే ఉన్నారు. వాళ్లకోసమా అన్నట్లు థియేటర్లలో చాలా సినిమాలు రిలీజయ్యాయి కానీ వాటిలో 'శంబాల' మాత్రమే బాగుందనే టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.

గురు, శుక్రవారాల్లో కలిపి 22 వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, రివాల్వర్ రీటా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, ఏక్ దివానే కీ దివానియత్, వ్రిట్టా మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 కూడా అందుబాటులోకి వచ్చింది. మొత్తం లిస్టు ఇదిగో

నెట్‌ఫ్లిక్స్

  • స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • బాహుబలి ద ఎపిక్ - తెలుగు సినిమా

  • రివాల్వర్ రీటా - తెలుగు డబ్బింగ్ మూవీ

  • ఆంధ్ర కింగ్ తాలూకా - తెలుగు సినిమా

  • ఉళ్లోరుక్కు - మలయాళ మూవీ

  • సింగిల్ సాల్మా - హిందీ సినిమా

  • క్యాష్ హీరో సీజన్ 1 - తెలుగు డబ్బింగ్ సిరీస్

అమెజాన్ ప్రైమ్

  • అష్టదిగ్బంధనం - తెలుగు మూవీ

  • లవ్ యూ ముద్దు - కన్నడ సినిమా

  • ఐ యామ్ స్టిల్ హియర్ - బ్రెజిలియన్ మూవీ

  • డోగులు - టర్కిష్ సినిమా

  • మనుషన్‌గడ - తమిళ మూవీ

  • వాట్ వుయ్ వాంటెడ్ టూబీ - స్పానిష్ సినిమా

హాట్‌స్టార్

  • గ్రాండ్ కేమన్ - ఇంగ్లీష్ సిరీస్

  • హియర్ నౌ - హిందీ డబ్బింగ్ మూవీ

  • ఒక్లామా సిటీ బాంబింగ్ - ఇంగ్లీష్ సిరీస్

  • శ్రీ స్వప్న కుమార్ - బెంగాలీ మూవీ

జీ5

  • ఏక్ దివానే కీ దివానియత్ - హిందీ సినిమా

  • రోంకిణి భవన్ - బెంగాలీ సిరీస్

  • వ్రిట్టా - తెలుగు డబ్బింగ్ సినిమా

  • క్రిస్మస్ అన్ టోల్డ్ స్టోరీస్ - హిందీ డాక్యుమెంటరీ

మనోరమ

  • అపూర్వ పుత్రన్మర్ - మలయాళ మూవీ

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)