ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే

Published on Fri, 05/02/2025 - 13:18

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి శుక్రవారం కాకుండా గురువారం (మే 01) పబ్లిక్ హాలీ డే కావడంతో హిట్ 3, రెట్రో, రైడ్ 2 తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో హిట్ 3కి తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: నానికి బిగ్‌ షాక్‌.. ఆన్‌లైన్‌లో హిట్‌ 3 హెచ్‌డీ ప్రింట్‌ లీక్‌!)

ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే చాలావరకు తెలుగు కంటే హిందీ, తమిళ, మలయాళ చిత్రాలే ఈ వీకెండ్ అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా 29 వరకు సినిమాలు ఈ రెండు రోజుల్లోనే రావడం విశేషం. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? ఏయే ఓటీటీల్లో ఏది స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (మే 01-02)

‍అమెజాన్ ప్రైమ్

  • ఈఎమ్ఐ - తమిళ మూవీ

  • ఈడీ (ఎక్స్ ట్రా డిస్కౌంట్) - మలయాళ చిత్రం

  • వలియంట్ వన్ - ఇంగ్లీష్ సినిమా 

  • ఇంపీరియల్ లైవ్ టూర్ - కన్సర్ట్ మూవీ

  • స్కూల్ స్పిరిట్ - ఇంగ్లీష్ సిరీస్

  • బడ్డీ - హిందీ డబ్బింగ్ సినిమా

  • ఎనదర్ సింపుల్ ఫేవర్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • కరెబెటే - కన్నడ సినిమా

  • మాన్ సూన్ బేబీ - జర్మన్ మూవీ

  • ఔసిప్పింటే ఒసీయాతు - మలయాళ సినిమా

  • శ్రీ గణేశ - మరాఠీ మూవీ

నెట్ ఫ‍్లిక్స్

  • బ్యాడ్ బాయ్ - ఇజ్రాయెలీ సిరీస్

  • పారా రెస్క్యూ జంపర్ - జపనీస్ సిరీస్

  • జీఏటీఏఓ - మాండరిన్ మూవీ

  • ద బిగ్గెస్ ఫ్యాన్ - స్పానిష్ సినిమా

  • ద క్లీసే - థాయ్ మూవీ

  • ద రాంగ్ వే టూ హీలింగ్ మ్యూజిక్ - జపనీస్ సిరీస్

  • ద ఫోర్ సీజన్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

హాట్ స్టార్

  • కుల్: ద లెగసీ ఆఫ్ రైజింగ్స్ - హిందీ సిరీస్ 

  • 100 ఫుట్ వేవ్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంట్ సిరీస్

  • ద బ్రౌన్ హార్ట్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ (మే 03)

ఆహా

  • వేరే లెవల్ ఆఫీస్ సీజన్ 2 - తెలుగు సిరీస్

  • వరుణన్ - తమిళ సినిమా

జీ5

  • కోస్టాకో - హిందీ మూవీ

సన్ నెక్స్ట్

  • కాలా పత్తర్ - కన్నడ సినిమా

  • బ్లూ స్టార్ - తమిళ మూవీ

  • పరమణ్ - తమిళ సినిమా

సోనీ లివ్

  • బ్రొమాన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • బ్లాక్, వైట్ అండ్ గ్రే - హిందీ సిరీస్

లయన్స్ గేట్ ప్లే

  • ద బాయు - తెలుగు డబ్బింగ్ మూవీ

(ఇదీ చదవండి: 'హిట్‌ 3' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. నాని కెరీర్‌లో ఇదే టాప్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)