Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు

Published on Fri, 04/11/2025 - 12:38

మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన 'జాక్' టాక్ బాగోలేదు. మరోవైపు యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' టాక్ ఏంటో తెలియాల్సి ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 21 సినిమాలు-సిరీస్ లు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో క్రేజీ మూవీస్ ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: కమెడియన్‌ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్‌.. వీడియో వైరల్‌)

ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే కోర్ట్, ఛావా, పేరసు, ప్రావిన్ కుడు షప్పు, షణ్ముఖ, రాచరికం.. ఇలా చూడదగ్గ తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఇంతకీ ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లోకి వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల జాబితా (ఏప్రిల్ 11)

నెట్ ఫ్లిక్స్

  • కోర్ట్ - తెలుగు సినిమా

  • ఛావా - తెలుగు డబ్బింగ్ మూవీ

  • పేరసు - తెలుగు డబ్బింగ్ సినిమా

  • మీట్ ద కుమలోస్ - ఇంగ్లీష్ సినిమా

  • ద గార్డెనర్ - స్పానిష్ సిరీస్

  • ఛేజింగ్ ద విండ్ - ఇంగ్లీష్ సినిమా

అమెజాన్ ప్రైమ్

  • ఛోరీ 2 - హిందీ మూవీ

  • బ్యాడ్ బాయ్స్ - మలయాళ సినిమా

  • విష్ణుప్రియ - కన్నడ మూవీ

ఆహా

  • షణ్ముఖ - తెలుగు మూవీ

జీ5

  • కింగ స్టన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (ఏప్రిల్ 13)

హాట్ స్టార్

  • హ్యాక్స్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్

  • పెట్స్ - ఇంగ్లీష్ మూవీ

  • రెస్క్యూ హై సర్ఫ్ - ఇంగ్లీష్ సిరీస్

  • ‍స్వీట్ హార్ట్ - తమిళ సినిమా

  • ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • డాక్టర్ హూ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్  (ఏ‍ప్రిల్ 12)

సోనీ లివ్

  • ప్రావిన్ కుడు షప్పు - తెలుగు డబ్బింగ్ సినిమా

సన్ నెక్స్ట్

  • రాక్షస - తెలుగు డబ్బింగ్ మూవీ

లయన్స్ గేట్ ప్లే

  • రాచరికం - తెలుగు మూవీ

మనోరమ మ్యాక్స్ 

  • పైనకిళి - మలయాళ సినిమా

(ఇదీ చదవండి: విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య)

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)