Breaking News

స్పీడు మీదున్న ఓటీటీలు, ఈ వారం కొత్త సినిమాలివే!

Published on Mon, 07/11/2022 - 15:51

ఓటీటీలు వచ్చాక థియేటర్‌లకు కాలం చెల్లింది అన్నది పూర్తిగా అవాస్తవం. ఇందుకు ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, విక్రమ్‌, సర్కారువారి పాట కలెక్షన్లే ప్రత్యక్ష ఉదాహరణ. ఏమాటకామాటే కానీ ఓటీటీలు వచ్చాక సినీలవర్స్‌ సంఖ్య పెరిగిందనేది వాస్తవం. వారికి వినోదం అరచేతిలోకి అందుబాటులోకి వచ్చిందనేది అక్షరాలా సత్యం.

ఎందుకంటే థియేటర్‌లో ఒకసారి చూసిన మూవీ ఒక్కసారి ఓటీటీలోకి వచ్చేసిందంటే దాన్ని ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఎన్నిసార్లంటే అన్నిసార్లు జాలీగా చూసేయొచ్చు. పైగా థియేటర్‌లో రిలీజవుతున్న మూవీస్‌ పట్టుమని నెల రోజులకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుండటంతో సగటు సినీప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతోంది. మరి ఈవారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు ఏంటో చూసేద్దాం..

జీ5
జన్‌హిత్‌ మే జారీ - జూలై 15
మా నీళ్ల ట్యాంక్‌ - జూలై 15
కోల్‌కతర్‌ హ్యారీ (బెంగాలీ) - జూలై 15
కుంజెల్దో (మలయాళం) - జూలై 15

నెట్‌ఫ్లిక్స్‌
జాదుఘర్‌ - జూలై 15
వాశి - జూలై 17

హాట్‌స్టార్‌
షూర్‌వీర్‌ - జూలై 15

ఆహా
మామానితన్‌ - జూలై 15

చదవండి: స్టేజ్‌పైన ఎమోషనలైన అమ్మ రాజశేఖర్‌.. హీరో నితిన్‌పై ఫైర్‌
షారుక్‌ ఖాన్‌ పొరుగింట్లోకి స్టార్‌ సెలబ్రిటీ జంట

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)