ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు

Published on Fri, 10/23/2026 - 20:53

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. అలానే వచ్చినవన్నీ కూడా చిన్న చిత్రాలు. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఉన్నంతలో కాస్త చూడదగ్గ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఒక్కరోజే 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో ప్యారడైజ్, డోరతి, ధూమకేతు, ఐ యామ్ హ్యాండ్సమ్, గజబ్ రాత్, సుమో దీదీ, వరం, నా వైఫ్ మిస్సింగ్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలతో పాటు సిరీస్‌లు చూడొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చిందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (అక్టోబర్ 23)

అమెజాన్ ప్రైమ్

  • ఐ యామ్ హ్యాండ్సమ్ - తెలుగు సినిమా

  • చార్ యార్ - హిందీ సిరీస్

  • లాల్: హాలోవీన్ సీజన్ 1 - ఇటాలియన్ సిరీస్

  • ఫైనల్ టేబుల్ - కొరియన్ సిరీస్ ‍(అక్టోబర్ 24)

నెట్‌ఫ్లిక్స్

  • ద ప్యారడైజ్ - తెలుగు సినిమా

  • డోరతి - తెలుగు డబ్బింగ్ మూవీ

  • ధూమకేతు - తెలుగు డబ్బింగ్ సినిమా

  • ల్యూపిన్ పార్ట్ 4 - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • గజబ్ రాత్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • పొలిటికా ల్యూపిన్ సీజన్ 1 - జపనీస్ సిరీస్

  • సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ - ఇంగ్లీష్ సిరీస్

  • ప్యారలైజ్డ్ బై హోప్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ

  • ఫేడింగ్ గ్రాండియర్ - స్పానిష్ సిరీస్

హాట్‌స్టార్

  • వరం - తెలుగు సిరీస్

  • ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 - తెలుగు డబ్బింగ్ సిరీస్

జీ5

  • సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • సుమో దీదీ - హిందీ సినిమా

  • అన్ లక్కీ మై బాస్ - కొరియన్ సిరీస్

  • ద ఇన్వైట్ - ఇంగ్లీష్ మూవీ

  • శ్వేత్కాళీ సీజన్ 2 - బెంగాలీ సిరీస్

లయన్స్ గేట్ ప్లే

  • లెజెండ్ ఆఫ్ ద వైట్ డ్రాగన్ - ఇంగ్లీష్ సినిమా

ఆహా

  • నా వైఫ్ మిస్సింగ్ - తెలుగు సిరీస్

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాయదు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా)

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)