Breaking News

వాషి యో వాషి.. పవన్‌ కల్యాణ్‌ పాడిన సాంగ్‌ రిలీజ్‌

Published on Sat, 09/20/2025 - 11:19

పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓజీ (They Call Him OG Movie). ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా యాక్ట్‌ చేశాడు. రన్‌ రాజా రన్‌, సాహో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజీత్‌ దర్శకత్వం వహించాడు. డీవీవీ దానయ్య నిర్మించగా తమన్‌ సంగీతం అందించాడు.

సాంగ్‌ రిలీజ్‌
సెప్టెంబర్‌ 21న ఓజీ ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే దానికంటే ముందు ఓ సర్‌ప్రైజ్‌ వదిలారు. పవన్‌ పాడిన 'వాషియో వాషి' పాటను రిలీజ్‌ చేశారు. ఇది జపనీస్‌ భాషలో సాగుతుంది. అయితే ఇదంతా పవన్‌ ఏదో డైలాగులు చెప్తున్నట్లు ఉందే తప్ప అసలు పాటలానే లేదు.

డబ్బులు దండుకునే పని
ఇక ఓజీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ రేట్లను భారీగా పెంచారు. ప్రజల కోసం, ప్రజల కొరకు అంటూ డైలాగులు చెప్పే పవన్‌.. తన సినిమావంతు వచ్చేసరికి మాత్రం ప్రజల జేబులో డబ్బులు దండుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం గమనార్హం. కాగా ఓజీ మూవీ సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)