Breaking News

ఫస్ట్‌ సినిమాలోనే హీరోగా చేశా: నివాస్ శిష్టు

Published on Wed, 09/07/2022 - 18:19

నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటించిన చిత్రం రహస్య, శివ శ్రీ మీగడ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్‌ఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమి నిర్మించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర హీరో నివాస్ శిష్టు మీడియాతో మాట్లాడుతూ.. 'మాది వైజాగ్ దగ్గర పాలకొండ, నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. నాకు యాక్టింగ్ చేయాలనే డ్రీమ్ ఉన్నా సరైన వేదిక దొరకలేదు..

నా చదువు పూర్తయ్యాక నా ఫ్రెండ్ సాయంతో కెనడా వెళ్లి అక్కడ సెటిల్ అయిన నాకు కరోనా టైమ్‌లో "రహస్య" కథ నా దగ్గరకు వచ్చింది. ఇది నా మొదటి చిత్రం ఇక్కడ చాలా మంది నటులు ఉన్నా ఇలాంటి మంచి సినిమాలో హీరోగా విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారిగా నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నేను నటనలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. టీం అంతా ఫుల్ సపోర్ట్ చేయడంతో నాకు నటన ఈజీ అయ్యింది' అన్నాడు నివాస్‌ శిష్టు.

చదవండి: ఫోన్‌ కొనిచ్చేందుకు నాన్న అప్పు చేశాడు: నేహా చౌదరి
ఇద్దరు మాజీ ప్రియులతో సుష్మితా సేన్‌ పార్టీ

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)