Breaking News

ఓటీటీలో ఒకేరోజు 15కు పైగా రిలీజ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌లు

Published on Thu, 03/16/2023 - 15:29

వినోదం కావాలంటే సినిమా ఉండాల్సిందే! వీకెండ్‌ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళ్లేవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ వారం ఏయే సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి? ఏ మూవీకెళ్దామని ముందుగానే ప్లాన్‌ చేసుకునేవారు. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. థియేటర్‌లో ఏ సినిమా రిలీజ్‌ అవుతుందనేదాని కన్నా కూడా ఏ మూవీ ఓటీటీలో వచ్చింది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది? కొత్తగా వెబ్‌ సిరీస్‌లు ఏమొచ్చాయి? ఏవి ట్రెండ్‌ అవుతున్నాయి? ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏమేం బ్లాక్‌బస్టర్స్‌ ఉన్నాయని ఆరా తీస్తున్నారు.

అందరూ కలిసి ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేస్తున్నారు. అలా అని థియేటర్‌కు వెళ్లడం మానేస్తున్నారని కాదు. ఓపక్క మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్‌కు వెళ్లి దాన్ని ఆదరిస్తూనే మరోపక్క ఓటీటీలో నిరంతరం ఏదో ఒక సినిమా/సిరీస్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మొత్తానికి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందుతున్నారు. సినీప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలో రేపు ఒక్కరోజే దాదాపు బోలెడన్ని సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్‌ అవుతున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌
► సార్‌/వాతి
► కాట్‌ అవుట్‌
► కుత్తే
► ది మెజీషియన్స్‌ ఎలిఫెంట్‌
► నాయిస్‌
► స్కై హై: ది సిరీస్‌
► ఇన్‌హిస్‌ షాడో
► మ్యాస్ట్రో ఇన్‌ బ్లూ
► డ్యాన్స్‌ 100
► ఏజెంట్‌ ఏల్విస్‌

జీ5
► రచయిత
► ఐయామ్‌ ఐ నెక్స్ట్‌

ఆహా
► సత్తిగాడి రెండు ఎకరాలు
► లాక్‌డ్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
► గంధదగుడి

సన్‌ నెక్స్ట్‌
► వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ జమాలిగూడ

సోనీలివ్‌
► రాకెట్‌ బాయ్స్‌ - రెండో సిరీస్‌ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్‌)
► ది వేల్‌ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్‌)

హాట్‌స్టార్‌
► పాప్‌ కౌన్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)