Breaking News

దక్షిణ భారత కథలతో...

Published on Tue, 10/14/2025 - 04:13

ప్రముఖ ఓటీటీ  నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఆరు కొత్త తెలుగు, తమిళ ఒరిజినల్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను సోమవారం ప్రకటించింది. వాటిలో భాగంగా ఆనంద్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు వినోద్‌ అనంతోజు తెరకెక్కించనున్న తెలుగు చిత్రం ‘తక్షకుడు’. ఈ సినిమాలో ఆనంద్‌ అంధుడి  పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా సందీప్‌ కిషన్‌ హీరోగా మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో ఓ తెలుగు వెబ్‌ సిరీస్‌ రూ పొందనుంది.

అలాగే ప్రియాంక మోహన్,  పార్క్‌ హై–జిన్‌ ప్రధాన  పాత్రల్లో రా కార్తీక్‌ దర్శకత్వంలో ‘మేడ్‌ ఇన్‌ కొరియా’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అదేవిధంగా ఆర్‌. మాధవన్, నిమిషా సజయన్‌ ముఖ్య తారలుగా చారుకేశ్‌ శేఖర్‌ దర్శకత్వంలో ‘లెగసీ’ (తమిళం), గోమతి శంకర్‌ ప్రధాన  పాత్రలో మిథున్‌ డైరెక్షన్‌లో ‘స్టీఫెన్‌’(తమిళం) చిత్రాలు, అర్జున్‌ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో ‘# లవ్‌’(తమిళం) అనే వెబ్‌ సిరీస్‌ రూ పొందనుంది. ‘‘పైన పేర్కొన్న సినిమాలు, సిరీస్‌ల ద్వారా దక్షిణ భారత భాషల్లోని కథలను ప్రోత్సహించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం’’ అని నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మోనికా శెర్గిల్‌ పేర్కొన్నారు.  

Videos

YSR పై పాట ఇరగదీసిండు.. ఇది పక్కా ఊరోడి కథ

రష్మిక హెల్త్ ఎలా ఉంది? వదిన నన్ను ముద్దుగా ఏమని పిలుస్తాదంటే?

బాగానే గుండు కొట్టారు.. బ్యాంకింగ్ వ్యవస్థపై విజయ్ మాల్యా వైరల్ కామెంట్స్

ఫుట్ బాల్ కు మెస్సి గుడ్ బై ... ఎందుకో తెలుసుకోండి..!

నీటి విడుదల ప్రారంభమైందో లేదో.. వెలిగొండలో అపశ్రుతి..!

నేపాల్ లో హృదయ విదారకం.. తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

నేడు, రేపు పులివెందుల లో వైఎస్ జగన్ పర్యటన

'పదవుల కోసం కాదు'.. పవన్ మాటలపై సెటైర్లు!

మారికవలస గిరిజన హాస్టల్ వద్ద ఉద్రిక్తత... రాత్రంతా నిరసన..!

Nepal: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఖాయం..

Photos

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)