Breaking News

బిగ్‌బాస్ 9.. నాగార్జునకి ఈసారి పారితోషికం అన్ని కోట్లా?

Published on Mon, 08/11/2025 - 15:21

బిగ్‌బాస్ కొత్త సీజన్ త్వరలో మొదలుకానుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి చిన్న చిన్న మార్పులు ఉండేలా కనిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా వచ్చిన టీజర్‌లో నాగ్ మాట్లాడుతూ.. ఈసారి రెండు హౌసులు, సరికొత్త టాస్కులు ఉంటాయని చెప్పాడు. అలానే  బిగ్‌బాస్ ఉండట్లేదన్నట్లు మాట్లాడాడు. మరి ఏం మార్చారనే సంగతి పక్కనబెడితే ఈసారి నాగ్ రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎన్ని కోట్లు ఇవ్వబోతున్నారు? ఏంటి సంగతి?

ఇప్పటివరకు 8 సీజన్లు జరిగాయి. అయితే గత రెండు సీజన్ల విషయమై షోపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి సామాన్యులని ముగ్గురుని ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆగస్టు 22 నుంచి 'అగ్నిపరీక్ష' పేరుతో కొన్ని గేమ్స్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొనే 40 మంది నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. వీళ్లు.. సెప్టెంబరు తొలి లేదా రెండోవారంలో మొదలయ్యే షోలో కంటెస్టెంట్స్‌గా పాల్గొంటారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మ్యాడ్' హీరో కొత్త సినిమా)

ప్రస్తుతానికి కమెడియన్ ఇమ్మాన్యుయేల్, చిట్టి పికిల్స్ రమ్య మోక్షతో పాటు పలువురు సీరియల్ బ్యూటీస్ పేర్లు లిస్టులో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. షో మొదలయ్యేంత వరకు క్లారిటీగా చెప్పలేం. అసలు విషయానికొస్తే.. తొలి రెండు సీజన్లు వరసగా ఎన్టీఆర్, నాని చేయగా మూడో సీజన్ నుంచి మాత్రం నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు. అప్పట్లో మంచి ఎనర్జిటిక్‌గా హోస్ట్ చేసేవారు గానీ గత కొన్ని సీజన్ల నుంచి మాత్రం నాగ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఇకపోతే గత సీజన్ కోసం రూ.15-20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న నాగ్.. ఈసారి 9వ సీజన్ కోసం మాత్రం రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డబుల్ ధమాకా జాక్‌పాట్ దక్కినట్లే. ఏదేమైనా ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్ షికార్లు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)