‍హీరోయిన్ అవ్వాలని నేను అనుకోలేదు: నాగదుర్గ

Published on Fri, 10/23/2026 - 18:36

యూట్యూబ్ సాంగ్స్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని ఇప్పుడు హీరోయిన్ అయిపోయిన నాగదుర్గ.. త్వరలో 'ఇడుపు కాయితం'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి శ్రీలత అనే సాంగ్ రాగా అది హిట్ అయింది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు 'గడప' అనే సాంగ్ వదిలారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ బర్త్ డే.. దర్శకుడి భార్యకు ముద్దుపెట్టిన ఫొటో వైరల్)

ఈ డిసెంబరు 11న మూవీ రిలీజ్ కానుందని చెబుతూ 'గడప' సాంగ్ లాంచ్ చేసిన టీమ్.. హైదరాబాద్‌లో శుక్రవారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే నాగదుర్గ తన గురించి, షూటింగ్ టైంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకొచ్చింది.

నేను ముందే చెప్పినట్లు సినిమాల్లోకి అసలు రావాలనుకోలేదని, కానీ 'ఇడుపు కాయితం' స్టోరీ ఫుల్ నెరేషన్ విని, శ్రీలత క్యారెక్టర్ వేసుకున్నాక ఇది నా కోసమే ఉందని అనిపించింది. షూటింగ్ మొదలైన మొదట్లోనే నేను చిన్న పిల్లని బాగా చూసుకోండి అని చెప్పా. కానీ నన్ను దర్శి గారు(ప్రియదర్శి) చాలా ర్యాగింగ్ చేశారు. వాసు(బన్నీ వాసు) సార్‌కు చెప్తా అంటే, 'చెప్పుకోపో.. మీ పెద్దారెడ్డిని' అని అన్నారు. కాలేజీలో కూడా నన్నెవరూ ర్యాగింగ్ చేయలేదు. ఎందుకంటే మా డాడీ పోలీస్ కాబట్టి. కానీ ప్రియదర్శి ర్యాగింగ్ చేస్తున్నారు' అని నాగదుర్గ చెప్పుకొచ్చింది.

'గడప' సాంగ్ విషయానికొస్తే అచ్చమైన తెలంగాణ సాహిత్యానికి తోడు అత్తారింట్లో అడుగుపెట్టే కొత్త కోడలిని చూసి ఒకవేళ గడప పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గీతంలో చూపించారు. 

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)