Breaking News

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాలేవో తెలుసా?

Published on Mon, 08/07/2023 - 18:14

ప్రస్తుతం సినీ ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రిలీజ్ చిత్రాలు సైతం నెల రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతుండగా.. సినీ ప్రియులు ఎంచక్కా ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా మడాక్ ఫిల్మ్స్ సంస్థ ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాల జాబితాను పోస్ట్ చేసింది. అందులో హాలీవుడ్ కాకుండా.. అత్యధిక గంటలు వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాలు ఉన్నాయి.

(ఇది చదవండి: రాహుల్‌ గాంధీపై మనసు పారేసుకున్న బోల్డ్ బ్యూటీ!)

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల జాబితాను ప్రకటించింది. మడాక్ ఫిల్మ్స్ రిలీజ్ చేసిన లిస్ట్‌లో ఆర్ఆర్ఆర్(హిందీ) తొలిస్థానంలో ఉండగా.. మిమి చిత్రం పదో స్థానంలో నిలిచింది. రెండు స్థానంలో ఆలియాభట్ మూవీ గంగుభాయ్ కతియావాడి, మూడోస్థానంలో 'చోర్ నికల్‌ కే భాగా' నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో డార్లింగ్స్, మిన్నల్ మురళి, హసీన్ దిల్‌రుబా, సూర్యవంశి, మిషన్ మజ్ను, భూల్ భూలయ్యా-2 చిత్రాలు ఉన్నాయి. హిందీలోనూ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ మొదటిస్థానంలో నిలవడం టాలీవుడ్‌ సినిమాకే గర్వకారణం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్ నటించిన ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డ్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే.  

(ఇది చదవండి: 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !)

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు