Breaking News

తిరువీర్‌ బర్త్ డే.. 'మిషన్ తషాఫి' టీమ్ విషెస్

Published on Sun, 07/23/2023 - 14:42

తెలుగు సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు చేస్తూ యువ నటుడు తిరువీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మూవీస్ చేస్తూనే ఓటీటీల్లోనూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'మిషన్ తషాఫి' వెబ్ సిరీస్‌లో ఓ కీల‌క పాత్ర‌ చేస్తున్నాడు. దానికి సంబంధించి అనౌన్స్‌మెంట్‌ ఇప్పుడు ఇచ్చారు. తిరువీర్ బర్త్ డే సందర్భంగా పోస్టర్‌తో విషెస్ చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: కిడ్నీ ఫెయిల్‌, చచ్చిపోతాననుకున్నా: హీరోయిన్‌)

ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ని ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. తిరువీర్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా 'మిషన్ తషాఫి' టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్ర‌వీణ్ స‌త్తారు లాంటి డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌టంపై తిరువీర్ సైతం ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. 

ఇండియాలో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ రా (RAW) ఏజెంట్స్‌కి మధ్య నడిచే హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ఇది. 8 ఎపిసోడ్స్‌గా తీస్తున్న 'మిషన్ తషాఫి' త్వరలో జీ5లో విడుదల కానుంది. ఈ సిరీస్ లో సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

(ఇదీ చదవండి: ఒకానొక సమయంలో చనిపోదామనుకున్న వర్ష, త్వరలో బిగ్‌బాస్‌లోకి!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)