Breaking News

అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా.. భద్ర హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Sun, 07/09/2023 - 19:17

రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమా చూశారా? ఈ చిత్రంలో హీరోయిన్‌ నటించిన మీరా జాస్మిన్ తన అమాయకపు చూపులతో అదరగొట్టింది. తెలుగులో రన్‌ చిత్రం ద్వారా పరిచయమైనప్పటికీ.. 'అమ్మాయి బాగుంది' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తమిళ చిత్రాల్లోనూ నటించింది. టాలీవుడ్‌లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది.

(ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్! )

అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. తాజాగా విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.  అయితే మరో చిత్రం టెస్ట్‌ లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఇంట‍ర్వ్యూకు హాజరైన మీరా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తానెందుకు నటనకు దూరం కావాల్సి వచ్చిందో వివరించింది. 

మీరా జాస్మిన్ మాట్లాడుతూ..'నేను నటిగా ఇప్పటి వరకు అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించా. హీరోయిన్‌గా ఆదరణ పొందడం గౌరవంగా ఉంది. ఇంకా మెరుగ్గా రాణించేందుకు కొన్నేళ్లపాటు బ్రేక్‌ తీసుకున్నా. తాజాగా సినిమాల్లో నటిస్తున్న సమయంలో నా జర్నీ ప్రారంభించినంతగా ఫీలింగ్ కలిగింది.' అంటూ చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. కాగా.. టెస్ట్ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార నటిస్తున్నారు. దర్శకుడు శశికాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

(ఇది చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)