Breaking News

యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా విశ్వక్‌సేన్‌ 'మావా బ్రో' సాంగ్‌ అవుట్‌

Published on Sat, 01/21/2023 - 10:02

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌. విశ్వక్‌ సేన్‌ దర్శకత్వంలో వన్మయే క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌పై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మావా బ్రో...’ అంటూ సాగే రెండో పాట లిరికల్‌ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. రామ్‌ మిరియాల స్వరపరచి, పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు.

‘‘ప్రతి సామాన్యునికి కనెక్ట్‌ అయ్యేలా ఈ పాట ఉంటుంది. విశ్వక్‌ డ్యాన్స్‌ విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్, కెమెరా: దినేష్‌ కె. బాబు.

Videos

TDP అరాచకం.. సాక్షి రిపోర్టర్ సెల్ లాక్కొని దాడి

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు