Breaking News

తెలుగు సినిమాతోనే కెరీర్‌ మొదలు.. ఎవరో గుర్తుపట్టారా?

Published on Tue, 04/02/2024 - 14:35

పైన కనిపిస్తున్న హీరోయిన్‌ ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి అంటే నమ్ముతారా? తల్లయినా తన అందాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తోందీ బ్యూటీ. 17 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ చేసింది. 2006లో నటనారంగంలో అడుగుపెట్టింది. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా...? తన పేరు వీజే మహి వినోద్‌.

ఒకప్పుడు హీరోయిన్‌..
ఎవరైనా సీరియల్స్‌ నుంచి సినిమాలకు వెళ్తారు. కానీ ఈ నటి జర్నీ మాత్రం అందుకు రివర్స్‌గా ఉంటుంది. 2004లో తపన అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అదే ఏడాది అపరిచితన్‌ అనే మలయాళ మూవీ కూడా చేసింది. తర్వాత అవకాశాలే రాకపోవడంతో రెండేళ్లు ఎదురుచూసి సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత 2008లో కన్నడలో ఓ సినిమా చేసి పూర్తిగా బుల్లితెరపైనే సెటిలైంది. రియాలిటీ షోలు, డ్యాన్స్‌ షోలు చేసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ 2020 తర్వాత మరే షోలోనూ కనిపించనేలేదు.

ముగ్గురు పిల్లల బాధ్యత తనదే
ఆమె పర్సనల్‌ విషయానికి వస్తే మహి 2011లో నటుడు జై భానుషాలిని పెళ్లాడింది. వీరికి తారా అనే కూతురు సంతానం. అలాగే రాజ్‌వీర్‌, ఖుషి అనే ఇద్దరు పిల్లలను పెంచి పోషిస్తోంది. వారికి అమ్మానాన్న ఉండటంతో దత్తత తీసుకోలేదు కానీ తరచూ ఆ పిల్లల్ని కలుసుకుంటూ ఉంటుంది. వారి పెంపకం, విద్య.. అన్ని బాధ్యతలను తన భుజాన వేసుకుంది. తన మంచి మనసుకు ఫిదా అయిన ఫ్యాన్స్‌ తిరిగి ఆమె సినిమాల్లోకి వస్తే బాగుండని ఆశపడుతున్నారు.

చదవండి: టిల్లు స్క్వేర్‌: శ్రీసత్యకు అన్యాయం! సిద్ధుతో నటించిన సీన్స్‌ ఎక్కడ?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)